WNP: జిల్లాలో వివిధ ప్రాంతాలో మోస్తారు వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పెద్దమందడి 19.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి 15.8 మి.మీ, రేవల్లి 15.5 మి.మీ, రేమద్దుల 14.0 మి.మీ, ఎదుల 12.3 మి.మీ, అమరచింత 11.0 మి.మీ, సోలిపూర్ 9.5 మి.మీ, విలియం కొండ 7.3 మి.మీ, పానగల్ 7.0 మి.మీ, ఆత్మకూర్ 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
జిల్లాలో వర్షపాతం ఎంతో తెలుసా ?


