హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తునిలో వైసీపీకి భారీ షాక్..?

కాకినాడ జిల్లా తునిలో వైసీపీ నేత యనమల కృష్ణుడు జనసేనలో చేరనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2024 ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కృష్ణుడు.. త్వరలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారనే చర్చ సాగుతోంది. ఇటీవల పవన్ పర్యటనలోనే చేరిక ఉంటుందని ప్రచారం జరిగినా.. కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తోంది.