NLR: ఇందుకూరుపేట యంకేఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల రికార్డ్ అసిస్టెంట్ కే. పద్మభూషణ్ 2022 మార్చి 29 నుంచి విధులకు గైర్హాజరవుతున్నట్లు డీఈవో ఆర్. బాలాజీరావు తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా దీర్ఘకాలంగా విధులకు రాకపోవడంతో ఈ నెల 17న నోటీసు జారీ చేసినట్లు చెప్పారు. నోటీసును స్వీకరించకపోవడంతో ఇంటి తలుపులకు అంటించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రికార్డ్ అసిస్టెంట్‌కు డీఈవో నోటీసులు


