హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు ప్రమాదం.. లారీ నుజ్జు నుజ్జు

E.G: కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కంటైనర్ ఢీ కొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ క్యాబిన్ నుజ్జు నుజ్జు అవ్వగా.. క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను క్రేన్ సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఇదే సమయంలో ఈ ప్రమాదాన్ని గుర్తించని మరో కంటైనర్ ఆకస్మిక బ్రేక్ వేయడంతో రైలింగ్‌ను ఢీకొని బోల్తా పడింది.