హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మీడియా ప్రతినిధులకు ఉచిత వైద్య పరీక్షలు: కలెక్టర్

ASR: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బుధవారం (నేడు) ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదే సందర్భంగా GGHలో జన్మించే నవజాత శిశువులకు బేబీ కిట్లు అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. తల్లి, శిశు ఆరోగ్య సంరక్షణకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు.