CTR: జపాన్‌లోని యోకోహామాలో జరగనున్న 11వ షిట్రో ర్యూ కరాటే ఇంటర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పుంగనూరుకు చెందిన పవిత్ర పాల్గొననుంది. ఈ మేరకు విద్యార్థిని జపాన్‌కు చేరుకుంది. భారతదేశం తరఫున పవిత్ర ప్రాతినిధ్యం వహించి పోటీలలో తల పడనుంది. పుంగనూరు నుంచి అంతర్జాతీయ వేదిక వరకు పవిత్ర ప్రయాణం ఎంతోమంది యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది.
ఆంధ్రప్రదేశ్
జపాన్‌కు చేరుకున్న పుంగనూరు విద్యార్థిని


