హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్వాల్-ఆత్మకూరు మద్య రాకపోకలు పునఃప్రారంభం

GDWL: గద్వాల మండలం కొత్తపల్లి-ఆత్మకూరు మధ్య రవాణా సౌకర్యాలను అధికారులు పునరుద్ధరించారు. జూరాల ప్రాజెక్టు నుంచి వరద నీరు తగ్గడంతో కొట్టుకుపోయిన తాత్కాలిక మట్టి రోడ్డుకు తక్షణ మరమ్మతులు పూర్తి చేసి వాహనాల రాకపోకలను మళ్లీ ప్రారంభించారు. దీంతో ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు తొలగిపోయి రవాణా సజావుగా సాగుతోంది.