NZB: వినాయక చవితి సందర్భంగా బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కైలాసంలో పరమశివుడు తాండవం చేస్తున్న దృశ్యాన్ని ప్రతిబింబించేలా మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. వినాయకుడి ప్రతిమతో పాటు శివుడి తాండవ రూపాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో మండపం భక్తులను ఆకర్షిస్తోంది.
తెలంగాణ
VIDEO: మండపంలో కైలాసం.. కట్టిపడేస్తున్న దృశ్యం


