హైదరాబాద్: 28°C
తెలంగాణ

బావిలో పడి మహిళ మృతి

NRML: కుబీర్ మండలం బెల్గాం తండాలో శ్రీలత(28) బావిలో విగతజీవిగా కనిపించింది. పొలానికి వెళ్లిన ఆమె కొద్దిసేపటికే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త రోహిదాస్ సమాచారంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్యా భర్తల మధ్య కొంతకాలంగా వివాదాలు ఉన్నాయని శ్రీలత తల్లిదండ్రులు ఆరోపించారు.