KRNL: ఆదోని మండలం పెద్దతుంబళం సమీపంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ శంకరయ్య మృతి చెందారు. కోసిగికి చెందిన భౌనస్ నరసయ్య ట్రాక్టర్‌లో మధు ఇటుకలు లోడ్ చేసుకుని వెళ్తుండగా సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఇంజిన్ కింద చిక్కుకుని శంకరయ్య మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి


