హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కదిలి ఆలయ హుండీ లెక్కింపు

NRML: దిలావర్పూర్ మండలం కదిలి శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరీ పాప హరేశ్వర ఆలయంలో నేడు ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈవో రాజేష్ ఓ ప్రకటనలో తెలిపారు. శ్రావణమాసం పురస్కరించుకొని సమకూరిన హుండీలను ఉదయం 11 గంటలకు లెక్కించడం జరుగుతుందని, భక్తులు, ఆలయ ధర్మకర్తలు, స్థానిక నాయకులు హాజరుకావాలని వారు కోరారు.