హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్యాస్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలు

KRNL: చిప్పగిరిలో మంగళవారం పిల్లిలి కదిరమ్మ ఇంట్లో గ్యాస్ పేలి ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో మనవరాలు హేమావతి, ఆమె కుమారుడు రుషికి స్వల్ప గాయాలయ్యాయి. కదిరమ్మను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.