హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ నిమజ్జనానికి 400 మంది పోలీసులు

ASF: గణేశ్ నిమజ్జనోత్సవాలు కొనసాగనున్నాయి. ఎస్పీ నితికా పంత్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 1,191 విగ్రహాలు ప్రతిష్ఠించగా, ఇప్పటికే 200 వరకు నిమజ్జనం పూర్తైంది. బుధవారం 379, గురువారం 188, శుక్రవారం 444 విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. బందోబస్తుకు 400 మంది పోలీసులను కేటాయించారు.