కడప: సిద్దవటం మండల పరిధిలోని పెన్నా నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నదిలోకి వరదనీరు చేరుతుండటంతో జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. దీంతో పెన్నా నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా మారుతోంది. పెన్నా నదిలో నీటిమట్టం పెరుగుతుండటంతో పరిసర ప్రాంతాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెన్నా నదిలో పెరుగుతున్న నీటిమట్టం.. రైతుల్లో ఆనందం


