కర్నూలు కలెక్టరేట్‌లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణపై కలెక్టర్ డా. ఏ.సిరి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు వ్యాధి వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎయిడ్స్ సురక్ష కార్యక్రమం అమలును పరిశీలించి, వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్


