PLD: పెదకూరపాడు చెందిన తాపీ మేస్త్రి షేక్ నాగుల్‌పై షబ్బీర్ అనే వ్యక్తి పదునైన వస్తువులతో దాడి పాల్పడ్డాడు. నాగుల్ తన స్నేహితుడితో కలిసి వాహనం మరమ్మతుల కోసం వెల్డింగ్ దుకాణానికి వెళ్లగా,అక్కడ షాపు నిర్వాహకుడు షబ్బీర్‌తో వివాదం తలెత్తింది. దీంతో నిందితుడు షబ్బీర్ నాగుల్ పొట్ట,మెడపై దాడి చేశాడు. ఘటనపై కేసు నమోదైందా అనేది తెలియరాలేదు.
ఆంధ్రప్రదేశ్
పదునైన వస్తువులతో వ్యక్తిపై దాడి


