HNK: భీమదేవరపల్లి మండలం రాంనగర్‌లో విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ పంపు ఆపరేటర్‌పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు ఏమునూరి వీరయ్య ఫిర్యాదు మేరకు.. నీటి సరఫరా పనులు చూస్తుండగా భూక్య రాజేందర్ అసభ్య పదజాలంతో దూషించి దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
గ్రామపంచాయతీ పంపు ఆపరేటర్‌పై దాడి..!


