WGL: వరంగల్ మున్సిపల్ కమిషనర్ కాతం భాస్కర్ డిప్యుటేషన్ గడువు మే 7తో ముగిసినా, నాలుగు నెలలు దాటినా విధుల్లో కొనసాగుతుండటం చర్చనీయాంశమైంది. గతేడాది మే 8న ఆయన నియమితులయ్యారు. గడువు ముగిసినా సీడీఎంఏ నుంచి ఉత్తర్వులు రాలేదు. డిజిటల్ కీ నిలిచిపోవడంతో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు.
తెలంగాణ
డిప్యుటేషన్ ముగిసినా కొనసాగుతున్న కమిషనర్


