ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా ధనియాలు, తులసి ఆకులతో తయారు చేసిన నీళ్లు తాగితే 100కి పైగా రోగాలను నయం చేయొచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తేనెకు బదులుగా రెండు చుక్కల నిమ్మరసాన్ని కలుపుకోవాలి. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలను నివారిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో బాగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఆరోగ్యం
పొద్దున్నే ఈ నీళ్లు తాగితే.. రోగాలు మాయం


