హైదరాబాద్: 28°C
తెలంగాణ

శతజయంతి ఉత్సవాల గోడపత్రిక విడుదల

JN: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ నల్ల నర్సిములు శతజయంతి ఉత్సవాలను అక్టోబర్ 2న నిర్వహించనున్నట్లు మాస్ జిల్లా కన్వీనర్ గునిగంటి చంద్రశేఖర్ తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వద్ద ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న నల్ల నర్సిములు విగ్రహం వద్ద శతజయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.