హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీఎంఆర్ డెలివరీలను వేగవంతం చేయాలి'

MNCL: సామర్థ్యానికి అనుగుణంగా రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం సీఎంఆర్ డెలివరీలను వేగవంతం చేయాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ రాములు సూచించారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎంఆర్ డెలివరీలో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.