KMR: పిట్లం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య గణేష్ మండలి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన గణేష్ లడ్డూ మహా ప్రసాదం వేలం పాట హోరాహోరీగా సాగింది. ఈ వేలంలో పత్తి సారిక-సంతోష్ గుప్తా దంపతులు రూ. 1,11,111 దక్కించుకుని లడ్డూ ప్రసాదాన్ని చేజిక్కించుకున్నారు. స్వామివారి లడ్డూను దక్కించుకోవడంపై ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
రూ.1.11 లక్షలు పలికిన గణపతి లడ్డూ


