SDPT: గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లాలో ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్, రిటైల్ దుకాణాలు, బార్లు మూసివేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు.
తెలంగాణ
రేపటి నుంచి వైన్స్ షాపులు బంద్


