హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం ఉదయం నీటిమట్టం1080.50 అడుగులు ఉండగా, నీటి నిల్వ 46.355 టీఎంసీలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1089.40 అడుగుల నీటిమట్టంతో 74.722 టీఎంసీల నిల్వ ఉంది. 24 గంటల్లో ప్రాజెక్టుకు 4,051 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 6,664 ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. కేఎంసీ/జెన్‌కు 5,000, లక్ష్మీ కాలువకు 215, అలీసాగర్, 360, గుత్పకు నీటిని విడుదల చేశారు.