KMR: లింగంపేట కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల నూతన భవన నిర్మాణానికి ప్రముఖ దాత శ్రీ మోహిన్ అహ్మద్ ఖాద్రి రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని మంగళవారం అందజేశారు. పాఠశాల అభివృద్ధికి భవిష్యత్తులోనూ తమ వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా దాతలు హామీ ఇచ్చారు.
తెలంగాణ
శిశు మందిర్ భవన నిర్మాణానికి రూ.25 లక్షల విరాళం


