హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివలింగం ఆకారంలో నాగమల్లి పుష్పం!

SRPT: నేరేడుచర్ల పట్టణంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ ప్రాంగణంలో అరుదైన పుష్పం వికసించి స్థానికులను ఆకట్టుకుంది. 13 ఏళ్ల క్రితం నాటిన నాగమల్లి చెట్టుకు శివలింగం ఆకారంలో పుష్పం పూసింది. ఏజెన్సీ యజమాని కట్టా లవకుమార్‌రెడ్డి తెలిపారు. నాగమల్లి పుష్పాన్ని శివారాధనలో పవిత్రంగా భావిస్తారని, అరుదైన పుష్పాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివచ్చారు.