PLD: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ డిమాండ్ చేశారు. ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 55 ఏళ్లు నిండిన వారికి రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 30న సామూహిక రాయబారం, అక్టోబర్ 8న కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కార్మికుల సమస్యలలు పరిష్కరించాలి: సీఐటీయూ


