హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డబ్బులు తీసుకుని వైసీపీకి ఓటెయ్యండి'

NLR: ఎన్నికలలో అక్రమ సంపాదనను ఖర్చు పెట్టేందుకు అధికార పార్టీ ముందుకు వస్తుందని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. అధికార పార్టీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా గెలిచేది వైసీపీ అని చెప్పారు. అధికార పార్టీ బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. వాళ్లు ఇచ్చే డబ్బులును తీసుకొని వైసీపీకి ఓటు వేయాలని కోరారు. బుచ్చిలో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.