NLR: DSC క్రీడా కోటాలో 372 మంది ఉద్యోగాలు పొందితే అందులో 252 మందికి జగన్, YS హయాంలోనే స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చారని MLA సోమిరెడ్డి చెప్పారు. 'రోజా మంత్రిగా ఉన్నప్పుడు 25మంది సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు సర్టిఫికెట్లు ఇచ్చారు. మరి రోజా ఇచ్చిన సర్టిఫికెట్లు ఫేక్ హా? గవర్నర్‌కు ఫిర్యాదు కాదు.. ఆయన కాళ్లు పట్టుకుని జగన్ క్షమాపణ చెప్పాలి' అని MLA డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
జగన్ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే


