హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దళితులకు మేయర్ సీటు ఇవ్వాలి

విశాఖ మేయర్‌ పదవిని దళితులకు కేటాయించాలని దళిత నాయకుడు పెద్దాడ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ మెమోరియల్‌ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ్‌రావుతో కలిసి మాట్లాడారు. ఇప్పటివరకు మేయర్‌ స్థానం ఓసీ, బీసీలకే పరిమితమైందని, ఈసారి దళితులకు అవకాశం కల్పించాలని కోరారు.