హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు 4 సిల్వర్ మెడల్స్

ASR: ఈనెల 18-20వ తేదీల్లో పరవాడలో జరిగిన 6వ రాష్ట్ర స్థాయి కుడో మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 4 సిల్వర్ మెడల్స్ సాధించారు. పాలికి మేనక, పాలికి సుధీర్ సహా నలుగురు పతకాలు దక్కించుకున్నారు. వీరిలో మేనక, సుధీర్ ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విశేషం. ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.