TPT: జిల్లాలో రైల్వే, జాతీయ రహదారులు, ఏపీఐఐసీ, వీసీఐసీ రోడ్డు, వైజాగ్-చెన్నై కారిడార్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, పరిహారం పంపిణీ, కోర్టు కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రాజెక్టుల పనుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
భూ సేకరణపై కలెక్టర్ కీలక ఆదేశాలు


