హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యపై 'X' వేదికగా గ్రామస్తుల విన్నపం

VZM: నెల్లిమర్ల నియోజకవర్గం కొండవెలగాడ గ్రామస్తులు తమ సమస్యలను మంత్రి నారా లోకేష్, Dy. CM పవన్ కళ్యాణ్‌లకు విన్నవించుకున్నారు. మా ఊరి పాఠశాల గ్రౌండ్‌లో చిన్న వర్షానికే నీరు విపరీతంగా నిలిచిపోతోంది. ఆ నీరు క్లాస్ రూమ్‌లలోకి కూడా చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి స్పందించి ఈ సమస్యను పరిష్కరించండి అని 'X' వేదికగా వేడుకున్నారు.