TPT: గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరు బీసీ కాలనీలో ఓ ఇంట్లోకి సుమారు 7 అడుగుల జెర్రిపోతు ప్రవేశించి భయాందోళనకు గురిచేసింది. బాత్రూంలో జెర్రిపోతు బుసలు కొడుతుండటంతో కుటుంబ సభ్యులు భయంతో తలుపు తీసి చూడగా మూలన కనిపించింది. వెంటనే స్థానికులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని జెర్రిపోతును చంపివేశారు.
ఆంధ్రప్రదేశ్
గూడూరులో భారీ పాము హల్‌చల్


