హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫారడే పరిశోధనలు విద్యార్థులకు స్ఫూర్తిదాయకం'

గుంటూరు జిల్లా మందడం జడ్పీ హెచ్ పాఠశాలలో మద్దుకూరి ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాస్త్రవేత్త మైఖేల్ ఫారడే జన్మదిన వేడుకలకు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు హాజరయ్యారు. ఫారడే పరిశోధనలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందినందుకు స్ఫూర్తిదాయకమన్నారు. శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను తెలుసుకుని పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు.