బాపట్ల ఏరియా ఆసుపత్రిలో భోజన విరామ సమయంలో కాంట్రాక్టు ఆరోగ్య ఉద్యోగుల జేఏసీ నాయకుడు సత్యం రాజు కూరపాటి ఆధ్వర్యంలో యుగళగీతాలు, ప్లకార్డులతో శాంతియుత నిరసన చేపట్టారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని, రోగులకు సేవలందిస్తున్న తమ జీవితాలకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఎం, ఆరోగ్యశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్లకార్డులతో కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన


