VSP: జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్‌లో ఉన్న APDPMS, TDR, LRS దరఖాస్తుల పరిష్కారానికి సెప్టెంబర్ 23, 24, 25వ తేదీల్లో ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం నిర్వహించనున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోరం జరుగుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 23 నుంచి ప్రత్యేక ఓపెన్ ఫోరం


