హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

SKLM: 2026-27 విద్యా సంవత్సరానికి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌‌షిప్ (NMMS) పరీక్షకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రవిబాబు మంగళవారం ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 12 వరకు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నవంబర్ 15న పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు.