VZM: రాకోడు పీహెచ్‌సీని మంగళవారం సాయంత్రం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యుల సెలవు సమయంలో ప్రత్యామ్నాయంగా డాక్టర్‌ను ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం రూ.93 లక్షలతో చేపడుతున్న హెల్త్ యూనిట్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
వైద్యుడి గైర్హాజరుపై ఎంపీపీ ఆగ్రహం


