TPT: జిల్లాలోని శ్రీనివాసపురంలోని SR ప్రైమ్ స్కూల్ యాజమాన్యం టీసీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఫీజులు పూర్తిగా చెల్లించినట్లు రసీదులు ఉన్నప్పటికీ, రూ.5 వేల బకాయి ఉందని యాజమాన్యం చెబుతోందన్నారు. రూ.2,500 చెల్లిస్తేనే టీసీ ఇస్తామని డిమాండ్ చేస్తోందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
టీసీ కోసం రూ.2,500 డిమాండ్?


