VZM: తుఫాను ప్రభావంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. అత్యవసర సమాచారం కోసం జిల్లా వ్యాప్తంగా 08922-236947 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వాగులు, కాలువలు, ప్రాజెక్టుల వద్దకు చిన్నారులను తీసుకెళ్లవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలు జాగ్రత్తలు పాటించాలి'


