కృష్ణా: విజయవాడ రూరల్ నిడమానూరులో జడ్పీ పాఠశాల రోడ్డు ఆక్రమణలతో 60 అడుగుల రహదారి 20 అడుగులకు కుదించుకుపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ జరుగుతున్నా ఇక్కడ మాత్రం భిన్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నిడమానూరులో రోడ్డు ఆక్రమణలు'


