BPT: కోట్ల బజార్ లక్ష్మీ నాని సమ్మర్ స్పెషల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 17వ వార్షికోత్సవ వినాయక చవితి ఉత్సవాల్లో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొన్నారు. స్వామివారిని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు సమారాధన నిర్వహించారు. నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తే విఘ్నేశ్వరుని కటాక్షంతో సమస్యలు తీరుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
గణనాధుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే


