హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పాఠశాలలకు సెలవు

PPM: జిల్లాలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బుధవారం జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని, ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.