సత్యసాయి: పుట్టపర్తిలో జర్నలిస్టుల కోసం సెప్టెంబర్ 26న సాయి ఆరామం ఫంక్షన్ హాల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. వైదేహి హాస్పిటల్, ఎస్‌వీఐఎంఎస్, బసవ తారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, మామోగ్రఫీతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్టులకు ఉచిత మెగా వైద్య శిబిరం


