హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఆర్ఏల దీక్షకు శిల్పా రవిచంద్ర సంఘీభావం

నంద్యాలలో వీఆర్ఏల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇవాళ మద్దతు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.