హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షానికి రైతుబజార్ అధ్వానం

VSP: అల్పపీడనం కారణంగా మంగళవారం కురిసిన వర్షాలకు ఎంవీపీ రైతుబజార్ అధ్వానంగా మారింది. మార్కెట్‌లో వ్యర్థాలు పేరుకుపోవడంతో చిత్తడిగా మారి కొనుగోలుదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే వ్యర్థాలను తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.