PPM: పోషణ్ మహా కార్యక్రమాల పేరుతో అంగన్వాడీ కార్యకర్తలను అధికార పార్టీ అనుబంధ యూనియన్లో చేరాలని ఒత్తిడి చేయడం సరికాదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం సుందరయ్య భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అంగన్వాడీల వేతనాలు పెంచడంతో పాటు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'అంగన్వాడీలపై ఒత్తిడి సరికాదు'


