E.G: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులైన సందర్భంగా అనపర్తి మండలం పొలమూరులో ఆమెను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలతోపాటు పొలమూరు గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీ పురందేశ్వరిని సత్కరించిన ఎమ్మెల్యే


