కాకినాడ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనను ముగించుకుని రాజమండ్రి విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. స్థానికంగా వివిధ అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జిల్లాలో ముగిసిన పవన్ పర్యటన


